కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలి పించాలని ప్రచారం
చేస్తున్న మాజీ మంత్రి షబ్బీర్‌అలీని కరెంటు సమస్య పై రైతు నిలదీసిన సంఘటన
మండలంలోని బీబీపేట గ్రామంలో చోటుచేసుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగం గా
షబ్బీర్‌అలీ మాట్లాడుతూ... కరెం ట్ సమస్య తలెత్తకుండా సబ్‌స్టేషన్‌లు
నిర్మించానని చెబుతుండగా రైతులు అడ్డుతగిలారు.
సబ్‌స్టేషన్లు నిర్మిస్తే ప్రస్తుతం కరెంట్ సమస్య ఎందుకు వచ్చిందని యాడారం గ్రామ రైతు గ న్నమనేని కిషన్‌రావు నిలదీశారు. స హనం కోల్పోయిన షబ్బీర్ అలీ మూడు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న గంప గోవర్ధన్‌ను అడగాలని, కొందరు కావాలనే సభలో గొడవలు చేస్తున్నారని అన్నారు. దీంతో రెచ్చిపోయిన కాం గ్రెస్ కార్యకర్తలు రైతు కిషన్‌రావ్‌పై దా డి చేసి అక్కడి నుంచి బయటకు లాక్కెళ్లారు. పోలీసులు సైతం అతడిని అక్కడి నుంచి బయటకు పంపించివేశారు. అదేవిధంగా తుజాల్‌పూర్, ఇస్సానగర్ గ్రామాలలో మంచినీటి సమస్యపై మహిళలు, గ్రామస్తులు కాంగ్రెస్ నాయకులను నిలదీశారు. ఈ సంఘటనలు షబ్బీర్‌తో పాటు ప్రభు త్వ విప్ అనిల్‌కు ఇబ్బందికరంగా మా రింది.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి