23, జులై 2010, శుక్రవారం
తెలంగాణ చరిత్ర
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని మూడు ప్రాంతాలలో తెలంగాణ ఒకటి ,మిగితా రెండు విభాగాలను కోస్తా ఆంధ్ర మరియు రాయలసీమ అని పిలుస్తారు. 1956 కన్నా ముందు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండేది ఆ కాలంలో దానిని హైదరాబాద్ గా పిలవబడేది .నిజాం రాజులు మన హైదరాబాద్ రాష్ట్రాన్ని పరిపాలించారు .ఆ కాలంలో హైదరాబాద్ రాష్ట్రం సుస్సంపన్నమైన రాష్ట్రంగా ఉండేది .కాని 1956 లో ఆంధ్ర వాళ్ళు మద్రాస్ రాష్ట్రం నుంచి విదిపొఇన తర్వాత వాళ్ళని మనతో కలిపి ఆంధ్ర ప్రదేశ్ అనే కొత్త రాష్ట్రం ఏర్పాటు చేసిండ్రు .
ఇగ మన కష్టాలు మొదలైనై సుడున్ద్రి మన నిధులు అన్నింటిని ఆంధ్ర లో కర్చు పెట్టి ఆంధ్ర ని ఒక సుందర వనంగా తీర్చిదిద్దారు ఆ ఆంధ్ర నాయకులు .
ఇగో గిది మన తెలంగాణ చరిత్ర ,మన రాష్ట్రాన్ని సమైక్యాంధ్ర గా మార్చిన తీరు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
WE WANT TELANGANA
రిప్లయితొలగించండి