3, మార్చి 2012, శనివారం

టెన్త్ ఫ్రీ ఫైనల్లో ‘టీ’కు వ్యతిరేకంగా ప్రశ్నలు:

టెన్త్ ఫ్రీ ఫైనల్లో ‘టీ’కు వ్యతిరేకంగా ప్రశ్నలు:

కరీంనగర్ : తెలంగాణ ఉద్యమంపై కరీంనగర్ డీఈవో పూర్ణనందరావు విషం కక్కుతున్నారు. పదవ తరగతి ఫ్రీ ఫైనల్ పరీక్షల్లో తెలంగాణకు వ్యతిరేకంగా ప్రశ్నలు రూపొందించారు. తెలుగు ప్రశ్నాపత్రం - 2లో ‘కొద్ది రోజుల్లో తెలంగాణ వస్తుంది’ అనే వ్యాఖ్యానికి వ్యతిరేక వ్యాఖ్యం రాయాలని, ‘తెలంగాణ యువత కోసమే రాజీవ్ యువకిరణాలు’ అనే అంశాన్ని విశ్లేషించాలంటూ ప్రశ్నలు అడిగారు. సీమాంధ్రకు చెందిన డీఈవో పూర్ణనందరావు సమక్షంలోనే ప్రశ్నాపత్రాన్ని తయారు చేశారని తెలంగాణవాదులు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా డీఈవో కార్యాలయాన్ని ముట్టడించి, ప్రశ్నాపత్రాలను దహనం చేశారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి