6, ఆగస్టు 2010, శుక్రవారం

తెలంగాణ ఉద్యమం


ఆంధ్రోల్ల దోపిడిని ఆపడానికి 1969 లో తెలంగాణ మొట్ట మొదటి ఉద్యమం లేచింది. ఆనాడు దాదాపు 369 మంది విద్యార్థులు తెలంగాణ కోసం ఆమరులు ఐనప్పటికీ కొంత మంది నీచ రాజకీయాల వాళ్ళ ఆనాడు మామం తెలంగాణ సాధించుకోలేకపోయం .

మల్లి 2009 లో KCR నీరాహార దీక్ష తో ఉద్యమానికి మల్లి తెర లేచింది.ఈ సారి కూడా తెలంగాణ కోసం దాదాపు 400 మంది అమరులు అయినారు.

2 కామెంట్‌లు: