అనిల్ ఇక రాజీనామా చెయ్.....
*అనిల్ కు తెలంగాణా దెబ్బ రుచి చూపించిన తెలంగాణా వాదులు
*నోరు పారేసుకున్న పి.ఏ
*గల్ల పట్టి కొట్టిన మహిళలు
భీంగల్:భీంగల్ మండలం బాబాపూర్ గ్రామం లో జరిగిన ఒక ప్రైవేటు ఫంక్షన్ కు
హాజరు అవడానికి వచ్చిన MLA అనిల్ కు చెదు అనుబవం ఎదురైంది.తెలంగాణా కోసం
అప్పట్లో రాజీనామా చేసిన వారిలో తను మొదటి వాడినని చెప్పుకుంటున్న అనిల్
ఇప్పుడు ఎందుకు రాజీనామా చేయలేదని తెలంగాణా వాదులు ఆయనను నిలదీసారు.ఎం
సమాదానం చెప్పాలో తెలియక అనిల్ సతమతయ్యాడు,దాంతో అతని పీ.ఏ కల్పించుకొని
తెలంగాణా వాదులపై అనుచిత వ్యాక్యాలు చేయడంతో మహిళలు ఆగ్రహానికి
గురయ్యారు,ఆ పి.ఏ ను గల్ల పట్టుకొని మరి కొట్టారు.ఇది చుసిన MLA అక్కడి
నుంచి పరుగులు తీసాడు.రాజీనామా చేయని ప్రజాప్రతినిదులు అందరికి ఇదే గతి
పడుతుందని వారు హెచ్చరించారు.ఒక మారుమూల గ్రామంలో సైతం తెలంగాణా చైతన్యం
చూసాయిన ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలి అని పలువురు అబిప్రాయం
వ్యక్తం చేస్తున్నారు.
Every 1 in tgna ,,, ppl have to teach good lesson to all our idiotic leaders ,... its great to see this revolution ..
రిప్లయితొలగించండిthats crect jai telangana
రిప్లయితొలగించండి