25, జులై 2012, బుధవారం

మల్లి పుట్టింది మన రాణి రుద్రమ...........


1 కామెంట్‌:

  1. రహేమున్నీస తెగువ యావత్ తెలంగాణా యువతకు స్ఫూర్తి దాయకం.
    నిస్సహాయంగా నిరాశలో కూరుకుపోయి అనేమమంది యువతీ యువకులు ఆత్మహత్యలకు పాల్పడడం తెలంగాణా ను క్రుంగ దీస్తే
    రహేమున్నీస ఎత్తిన పిడికిలి తెలంగాణానుఉ త్తేజ పరుస్తోంది. పధ నిర్దేశనం చేస్తోంది.
    తెలంగాణా యువత పయనించాల్సిన మార్గం ఇదే.
    ఒక పక్క విద్యుత్ చార్జీల మీద నిరసన చేసే ప్రతిపక్షం మీద లాటీలు విరుచుకు పడతాయి.
    అవే లాటీలు చేనేత మీద ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తానంటే సర్వశక్తులూ ఒడ్డి రక్షణ కల్పిస్తాయి.
    కాంగ్రెస్స్ ప్రభుత్వం ఇరవై నాలుగు గంటలూ వై ఎస్ జగన్ మీద దుమ్మెత్తి పోస్తుంది. జగన్ ను బొక్కలో తోసింది.
    వై ఎస్ ఆర్ పార్టీ అదే స్తాయిలో కాంగ్రెస్ ను తూర్పార పడుతాడు.
    తెలంగాణా విషయం వచ్చే సరికి ఆ రెండూ ఒక్కటై తెలంగాణా ఉసురు పోసుకునేందుకు చేతులు కాకలుపుతాయి.
    ఎంత దుర్మార్గం ఎంత కుట్ర ఎంత మోసం ఎంత నక్క జిత్తుల నయ వంచన...
    తెలంగాణా యువతా తస్మాత్ జాగ్రత్త
    ఇప్పుడు కావలసింది నిరాస కాదు రహేమున్నీస కనబరిచిన తెగువ కావాలి.
    సోదరీ నీకు నేను చేయెత్తి జై కొడుతున్నాను.
    రహేమున్నీస జిందాబాద్
    అన్న దేవేందర్ బాగా రాసినవ్ కవిత చాలా బాగా రాసినవ్
    కీప్ ఇట్ అప్ .

    రిప్లయితొలగించండి