9, నవంబర్ 2010, మంగళవారం

పదవ తరగతి హింది సబ్జెక్టు లో 21 మార్కులకు పాస్ ఎందుకు?

పూర్వం తెలంగాణను నిజాం ప్రభువులు పాలించారు వారి భాష హింది కనుక మన తెలంగాణ వారికి హింది బాగా వచ్చు కాని సీమంధ్రను ఆంగ్లేయులు పాలించారు వారి మాతృ భాష ఇంగ్లీష్ కనుక సీమంధ్ర వారికి ఇంగ్లీష్ బాగా వచ్చు కాబట్టి పదవ తరగతి లో తెలంగాణ వాళ్ళు  ఇంగ్లీష్ లో ,సీమంద్రా వాళ్ళు హింది ఫెయిల్ అయ్యారు అందుకని ఆంధ్ర వాళ్ళు ఫెయిల్ కావటం ఇష్టం లేని వాళ్ళు హిందిలో పాస్ మార్కులను  21 కి  కుదించారు .కాని ఇంగ్లీష్ రాక తంటాలు పడుతున్న తెలంగాణ విద్యార్థుల బవిష్యత్తు పట్టించుకునే నాధుడే లేదు.
అంటే మనకు ఈ విషయంలో కూడా అన్యాయం జరుగుతుంది.

3 కామెంట్‌లు: