వరంగల్,
 మార్చి 26 : తెలంగాణ కోసం  పెట్రోలు పోసుకుని సోమవారం  మరో వ్యక్తి 
ఆత్మబలిదానం చేసుకున్నాడు. మొన్న హన్మకొండ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో భోజ్యా 
నాయక్    ఆత్మాహుతి  ఉదంతాన్ని మరచిపోకముందే నేడు 
 
 
 వరంగల్ 
జిల్లాలోని అదే హన్మకొండలోని  పబ్లిక్‌గార్డెన్స్‌లో సోమవారం ఉదయం రాజమౌళి 
అనే ఆటోడ్రైవర్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తెలంగాణ కోసం 
అంటూ ఉన్న సూసైడ్ నోట్ ఆ ప్రాంతంలో లభించింది. రాజమౌళి జఫర్‌గడ్ మండలం తిమ్మం పేటకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.
 
  పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో   
ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని , ప్రత్యేకంగా యువకులు  ఆవేశంగా ఎవరూ 
ఆత్మబలిదానాలకు పాల్పడవద్దని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కే 
చంద్రశేఖరరావుపిలుపునిచ్చారు.
 బోజ్యానాయక్ మృతిపై సంతాపం తెలిపిన మండలి
 
      తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న బోజ్యానాయక్ మృతిపై మంగళవారం ఉదయం 
శాసనమండలి సంతాపం ప్రకటించింది. తెలంగాణపై కేంద్రం త్వరగా నిర్ణయం తీసుకొని
 పరిష్కరించాలంటూ మంచలి ఏకగ్రీవ తీర్మానం చేసింది. యువకులు ఆత్మహత్య 
చేసుకోరాదని మండలి చైర్మన్ చక్రపాణి విజ్ఞప్తి చేశారు. కాగా సోమవారం 
వరంగల్ జిల్లాలోని అదే హన్మకొండలోని  పబ్లిక్‌గార్డెన్స్‌లో సోమవారం ఉదయం 
రాజమౌళి అనే ఆటోడ్రైవర్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
వరంగల్ జిల్లాలోని అదే హన్మకొండలోని పబ్లిక్‌గార్డెన్స్‌లో సోమవారం ఉదయం రాజమౌళి అనే ఆటోడ్రైవర్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తెలంగాణ కోసం అంటూ ఉన్న సూసైడ్ నోట్ ఆ ప్రాంతంలో లభించింది. రాజమౌళి జఫర్‌గడ్ మండలం తిమ్మం పేటకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.
పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని , ప్రత్యేకంగా యువకులు ఆవేశంగా ఎవరూ ఆత్మబలిదానాలకు పాల్పడవద్దని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కే చంద్రశేఖరరావుపిలుపునిచ్చారు.
బోజ్యానాయక్ మృతిపై సంతాపం తెలిపిన మండలి
తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న బోజ్యానాయక్ మృతిపై మంగళవారం ఉదయం శాసనమండలి సంతాపం ప్రకటించింది. తెలంగాణపై కేంద్రం త్వరగా నిర్ణయం తీసుకొని పరిష్కరించాలంటూ మంచలి ఏకగ్రీవ తీర్మానం చేసింది. యువకులు ఆత్మహత్య చేసుకోరాదని మండలి చైర్మన్ చక్రపాణి విజ్ఞప్తి చేశారు. కాగా సోమవారం వరంగల్ జిల్లాలోని అదే హన్మకొండలోని పబ్లిక్‌గార్డెన్స్‌లో సోమవారం ఉదయం రాజమౌళి అనే ఆటోడ్రైవర్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

 

 
 
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి