26, మార్చి 2012, సోమవారం

రేపు తెలంగాణ బంద్‌కి పిలుపిచ్చిన టీఆర్‌ఎస్‌

రేపు తెలంగాణ బంద్‌కి పిలుపిచ్చిన టీఆర్‌ఎస్‌
బంద్‌కి మద్దతు పలికిన టీటీడీపీ, బీజేపీ, తెలంగాణ నగర సమితి
* బంద్‌ నుంచి ఆర్టీసీకి మినహాయింపు
* 10వ తరగతి పరీక్షలకు బంద్ మినహాయింపు
* బస్సులో వరంగల్‌ బయలుదేరిన నాగం, టీఆర్‌ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు
* ఆటోడ్రైవర్ రాజమౌళికి నివాళులు అర్పించనున్న నేతలు
వరంగల్‌లో మరో యువకుడు బలిదానంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హన్మకొండలో ఆటోడ్రైవర్ ఆత్మహత్యకు సర్కారే కారణంటూ తెలంగాణ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలతోపాటు నాగం అంతా కలసి వరంగల్‌ వెళ్తున్నారు. రేపు తెలంగాణ బంద్‌కి పిలుపిచ్చారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి