26, మార్చి 2012, సోమవారం

తెలంగాణా అబివృద్ది ఎప్పుడు జరిగింది

తెలంగాణా అభివృద్ధి ఎమన్నా మొదలయింది అంటే తెలంగాణా ఉద్యమం మొదలయ్యకే.. 2001 కి ముందు తెలంగాణా జిల్లాలు ఎలా ఉన్నాయి... తెలంగాణా లో యునివార్సిటి లు ఎన్ని ఉన్నాయి... తెలంగాణా  అన్నాకే అభివృద్ధి మొదలయింది. అంటే అరుస్తే తప్ప అభివృద్ధి ఉండదన్న మాట.. మన కూడు మనం తిననీకి కోట్లడలే.. ఎంత కాలం కోట్లడుడం ... మన భాష తప్పు మన వేషం తప్పు ... మనమే పెద్ద తప్పు కానీ మనం వాళ్ళతో కలిసున్దాలే కలవక పోతే తిట్టడం...

ట్యాంక్ బ్యాండ్ మీద విగ్రహాలు కూల్చటం దురదృష్ట కరం.. కానీ 10 సంవత్సరాలు ఉద్యమం ప్రశాంతంగా ఉన్నప్పుడు ఒక్కడు కూడా మాట్లాడలేదు.. ఒక దురదృష్టకర సంఘటన జరగ్గానే దాన్ని పట్టుకొని లాగటం..

కే సి ఆర్ వేర్పాటు వాది అయితే పొట్టి శ్రీరాములు ఎ వాది? భాష ప్రాతిపదికన అంటే మన బాష ఆంధ్ర బాష ఒకటి కాదు.. English has two versions English US English UK... Why Telugu cannot have two different versions? మనం మాట్లాడే సగం పదాలు తెలుగు పుస్తకాల్లో ఉండవు...

మనము ద్వంద పరిణామాలు అవలంభినే నాయకుల్ని ఎన్నుకున్న అందుకు మనము సిగ్గు పడాలి.. ఎవడికయినా ఎన్నికలకు తెలంగాణా గుర్తొస్తది...

జై తెలంగాణా ...................

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి