29, మార్చి 2012, గురువారం

ఆత్మహత్యలు వద్దు.

                                         Jai telangana

ఎవడబ్బ సొమ్మురా తెలంగాణా మనదిర. ఆత్మహత్యలతో వచ్చే తెలంగాణా  మనకొద్దు, బ్రతికి పోరాడి మన తెలంగాణా సదిన్చుకోవలె,ఎవడో వస్తాడు మనకి తెలంగాణా తెస్తకు అనుకోవడం భ్రమ మనమే కోట్లాది తెచుకోవలె మనం ఇక్కడ గర్జిస్తే ఢిల్లీ ల వణుకు పుట్టలే.

ఢిల్లీ మే బోలో,గల్లి మేబోలో
జై తెలంగాణా జై తెలంగాణా

ఆత్మహత్యలు పాపం కాదు నేరం,ఆత్మహత్యలు పిరికి చర్య,ఉద్యమలగడ్డ మీద పుట్టి ఆత్మత్యాగం చేసుకోవడం చాలా బాదాకరం, మనం పోరాడే వాళ్ళం కానీ బయపడి ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళం కాదు.

ఒక్క సరి మేరు ఆత్మత్యాగం చేసుకొనే ముందు అల్లోచించండి,లగడపాటి, చంద్రబాబు లాంటి వాలే బ్రతికి ఉనపుడు మనం తెలంగాణా బిడ్డలం,తెలంగాణా యుద్ధ సైనికులం ఆత్మత్యాగం చేసుకోవడం ఎంట్టని?మనం ఉద్యమ వీరులం ఆత్మత్యాగం చేసుకుంటే పోరాడే వీరులు ఎవరు?ఎక్కడుంటారు?

ఝోర్ సే బోలో ప్యార్ సే బోలో
జై తెలంగాణా జై తెలంగాణా

ఒక్కొక్క ఆత్మహత్యతో మనం ఒక్కొక తెలంగాణా సైనికులం తగ్గుతునం అని మర్చిపోకున్రి.మనం ఆత్మహత్య చేసుకోవడం వాళ్ళ మన కన్నా తల్లి తండ్రులని పిరికి వారిని చేస్తున్నాం,ఒక్క తెలంగాణా బిడ్డ చనిపోతుంటే చాల మంది తల్లితండ్రులు వాళ్ళ బిడ్డలను ఉద్యమం వైపే పోనియట్లేరు! మనం చనిపోతే లగడపాటి లాంటి ఆంద్ర వాళ్ళకు నష్టం ఏందీ?ఒక్కో ఆత్మత్యాగం తో మన తెలంగాణా తల్లి  తన ముద్దు బిడ్డలను పోగొట్టుకుంటుంది.

ఆత్మహత్యల వాళ్ళ తల్లితండ్రులకి, 'న్నా' అన్నవారికి చాల నష్టం, మా కొడుకు తెలంగాణా కోసం పోరాడుతుందని తల్లి తండ్రులు గర్వంగా చేపుకోవాలి కానీ,ఎం చేసుకుంటాడో అని బయపదకూడదు. మనల్ని,మన ఉద్యమ స్ఫూర్తి ని చూసి మన తల్లి తండ్రులు,సహోదరులు కూడా ఉద్యమం లోకి వచ్చే ల ఉండాలే గని మనం ఆత్మత్యాగం చేసుకున్తమేమోని బయపదేటట్టు ఉండొద్దు.మన తెలంగాణా తల్లిని,మన తల్లితండ్రుల్ని చూసుకోదానికి,కాపాడుకోదనికి మనం జివించి ఉండాలే.

మనం బ్రతికి తెలంగాణా సదిన్చుకోవలె, మనం చనిపోతే అడిగేవాళ్ళు ఎవ్వలు లేరని ఈ ఆంద్ర కుక్కలు వేర్రవీగుతారు.మనం ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి?మన తెలంగాణా తల్లి ని కాపాడుకోనీకే మనం ఉద్యమం చేస్తున్నాం,మనం ఎం తప్పు చేసినం అని అత్త్మహత్య చేసుకోవాలి? ఈ ఆంద్ర తొత్తులని ఎండగట్టి మన తెలంగాణా తెచుకోదనికైన మనం చాల అవసరం కామ్రాడ్స్.తెలంగాణా తల్లికి, మన తల్లిదనృలకి ఇంత అవసరం ఉన్న మనం చావడం ఏందన్న?

మన తెలంగాణా నాయకుల వైకరి చూసి ఎవరు తెలంగాణా కోసం పని చేస్తాలేరనుకోకండి అన్న,మేము(విద్యర్దులం) ఎప్పటికి మీతోనే తెలంగాణా సదనకి కృషి చేస్తాం.దయ చేసే ఎలాంటి పరిస్తితుల్ల ఆత్మత్యాగం చేసుకోకండి.మాకు మార్గదర్శకాలు చూపించాల్సిన మీ లాంటి పెద్ద వల్లే ఆత్మత్యగాలు చేసుకుంటే మా పరిస్తితి ఏందీ?

ఆత్మత్యాగం దేనికి పరిష్కారం చూపదు,పైగా మన అమరుల త్యాగాలను చులకన గ చూసే ఈ ఆంద్ర వాళ్ళ ముందు అత్త్మహత్యచేసుకోవడం అంటే నవ్వేతోల్ల ముందు బోర్ల పడినట్టే,అలంటి ఆంద్ర నాయకులకి బుడ్డి చెప్పాడని కైనా మనం బ్రతికి పోరాడాలి,కానీ ఆత్మత్యాగం చేసుకోవద్దు.

 

 

BY  TELANGANA NETIZENS FORUM 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి