మా  నినాదాలు  సమయవిలాసానికి  కాదు ....
తెలంగాణా సాధనకై పోరాటస్పూర్తినిచ్చే సమరక్షరాలు.....
మా వీరుల త్యాగాలు చాతకాక చావబడినవికావు....
తెలంగాణా ఉద్యమ నిర్మాణానికి పునాదులు ......
మా విద్యార్థులు విద్వంసాలు ప్రత్యర్థిని బెదిరించేందుకు కాదు ......
మా జీవిత విద్వంసాలను ప్రపంచానికి తెలిపేందుకే ....
జై తెలంగాణా .............జై జై తెలంగాణా
 
వ్రాసిన వారు....
మహ్మద్ కైఫ్

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి