తెలంగాణ బాష,యాస,తెలంగాణ గోడును దృశ్య రూపంలో వినిపించడానికి వచ్చిన 'జై భోలో తెలంగాణ' సినిమా విజయవంతం ఐంది.ప్రత్యేక పోరులు విద్యార్థులు పాత్ర ముఖ్య ఉద్దేశంగా రూపుదిద్దుకున్న ఈ సినిమా ఈ నెల నాలుగున నూట యాబై కేంద్ర్లలో విడుదల కాగ టికెట్ల కోసం జనం ఎగబడ్డారు.ఈ సినిమాను కే సి ఆర్ తన కుటుంబ సబ్యులతో వీక్షించారు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత కే సి ఆర్ కుటుంబ సబ్యులతో సహా సినిమా చూసారు సినిమా మద్యలో ఆయన రెండు సార్లు కన్నీళ్ళు కూడా పెట్టుకున్నారట.
కాగ ఈ సినిమా మ్యూజిక్ బాగా హిట్ ఐంది కే సి ఆర్ రాసిన పాట,గద్దర్ పాడిన పాట మరియు జై బోలో తెలంగాణ పాటలు చాల మంది కాల్ మీ ట్యూన్ లుగా ఉన్నాయ్ .మరో వైపు ఇంతటి గొప్ప చిత్రంలో నటించటం తమకు చాల ఆనందంగా ఉందంటున్నారు ఆ సినిమాలో నటించిన నటినటులు.

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి