2, ఫిబ్రవరి 2011, బుధవారం

నమ్మిన బంటు (వీడు పక్కా 420 )

                               నమ్మిన బంటు
                             (వీడు పక్కా 420 )

        పొత్తు కూడేతప్పుదేమో వేరు పడతామంటాడు
        గద్దె నెక్కి కూసుని దేశ ద్రోహమంటాడు (కాంగ్రెస్)
        పార్టీ పుట్టినప్పుదేమో "సామాజికం"అంటడు
        కన్ను లొట్ట పోయున్నా సమైక్యమే అంటడు (చిరు)
        అఖిల పక్ష చర్చ లోన మద్దతిస్తానంటాడు
        అర్ధరాత్రి ప్రకటనోస్తే చర్చ (?) జరపమంటాడు
        కళ్ళు కాదు నీవి రెండు
        నాల్కలేమో సరిగా చూడు(బాబు)
        సామాన్యుడు ఏనాడు ప్రత్యేకానికి  అడ్డు గాడు
         అయి ఉంటె రెండు సార్లు వోటు వేసి గెలిపించబోడు
        తెలిసుండి వేసుంటే వాడు కూడా ???

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి