ఓ యు ..లో  రబ్బరు బుల్లెట్లతో విద్యార్థులనుకాల్చిన పోలీసులు సుమారు 450 రౌండుల కాల్పులు జరిపినట్టు సమాచారం.ఇందులో 70 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు.ఇప్పుడే అందిన సమాచారం ప్రకారం రవి కుమార్ అనే విద్యార్థి గాంధీ హాస్పిటల్ లో ప్రాణ పాయ స్థితిలో ఉన్నాడు. 
 మీడియా పై ఆంక్షలతో ఏ మీడియా కూడా దీనిని ప్రసారం చేయడం లేదని   OU JAC వాపోతుంది .మీరు  ముందుకు వెళ్ళండి  అన్నా మేము మీ వెనుక ఉన్నాం .జై తెలంగాణ 
 

 
 
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి