7, జనవరి 2011, శుక్రవారం

మనమేంటి.....

ఆదివాసులున్న 'ఆదిలాబాద్' ను అడుగు,
నిప్పుల్లు విరిజిమ్ముతున్న 'నిజామాబాదు' ను అడుగు,
కాలిపోతున్న 'కరీంనగర్' ను అడుగు,
ఒర్రుతున్న 'ఓరుగల్లు' పోరు బిడ్డ ను అడుగు,
నీటికోసం పోరాడే "నల్గొండ"యోదుల ను అడుగు,
మోగబొఇన "మహబూబ్ నగర్" ను అడుగు ,
మెరిపించే "మెదక్" ను అడుగు,
కరిగిపోతున్న "ఖమ్మం"ను అడుగు,
హార్ట్ అఫ్ తెలంగాణా "హైదరాబాద్" ను అడుగు.


ప్రతి గుండె తెలంగాణా ను కోరుకుంటుంది.
 
  జై తెలంగాణా                                                    జై    జై తెలంగాణా

1 కామెంట్‌: