7, జనవరి 2011, శుక్రవారం
వీళ్ళకు కూడా నచ్చాలే
శ్రీ కృష్ణ కమిటి రిపోర్ట్ పాటశాల విద్య్యర్తులకు సైతం నచ్చలేదు వారి నిరసన ఏ విదంగా ఉందంటే శ్రీ కృష్ణ దిష్టి బొమ్మ దగ్దం చేసి కాళ్ళతో తన్నారు అంత చిన్న పసి వాళ్ళు సైతం తెలంగాణ కోరుకుంటున్న నేపథ్యంలో శ్రీ కృష్ణ తెలంగాణ ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా రిపోర్ట్ సమర్పించింది.ఇది ఎంత వరకు న్యాయం కృష్ణా.......
జై తెలంగాణ జై జై తెలంగాణ
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి