23, మార్చి 2012, శుక్రవారం

పరకాలలో పోటి చేస్తా:మాజీ డి.ఎస్.పి నళిని

DSP NALINI
ప్రత్యేక తెలంగాణా కోసం తన డి.ఎస్.పి పదవి కి రాజీనామా చేసి తెలంగాణా కోసం పోరాడుతున్న మాజీ డి.ఎస్.పి నళిని త్వరలో పరకాలలో జరగబోతున్న ఉప ఎన్నికలలో పోటి చేయాలనీ నిర్ణయించుకున్నారు.ఈ మేరకు ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ పరకాలలో జరిగే ఉపఎన్నికలలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా  పోటిచేయాలని నిర్ణయించుకున్నానని ఆమె తెలిపారు,ఇందుకు తెలంగాణా ఉద్యమాన్ని ముందుకు సాగిస్తున్న తెలంగాణా జే.ఏ.సి చైర్మన్ కోదండరామ్   గారి మద్దతు కోరారు.తెలంగాణా కు సపోర్ట్ చేసే ప్రతి పార్టీ వారు తనకి సపోర్ట్ చేయాలనీ ఆమె కోరారు..

1 కామెంట్‌: