14, నవంబర్ 2011, సోమవారం
జౌర ఏక్ ధక్క !
జౌర ఏక్ ధక్క !
తెలంగాణపై మళ్లీ కాంగ్రెస్‌ది అదే మోసం కళ్ళకు కనిపించని ఉద్యమ తీవ్రత.. త్యాగాలు.. బలిదానాలు
సీమాంధ్ర నేతలకు తలొగ్గిన వైనం ప్రధాని వ్యాఖ్యలపై భగ్గుమన్న ప్రజలు
ఫిర్ ఏక్‌బార్.. అదే దక్క .. అదే కాంగ్రెస్.. అదే తెలంగాణ అంశం.. తెలంగాణ ప్రజల పట్ల కాంగ్రెస్ మళ్ళీ పచ్చి మోసం.. ప్రత్యేక రాష్ట్రానికి అనుకూలంగా ఉన్నామని, త్వరలోనే ఇచ్చేస్తామనే రీతిలో వ్యవహరించి ఆ సమస్యను మళ్ళీ మొదటికి తెచ్చింది. ఇప్పటికే రెండుసార్లు తెలంగాణ ప్రజలను మోసగించిన కాంగ్రెస్ ఇప్పుడు మళ్లీ అదే పంథాను అనుసరిస్తున్నది. అదే మా సంప్రదాయమని నొక్కి చెబుతున్నది. ఇచ్చిన మాటను తుంగలో తొక్కుతున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను ప్రారంభిస్తున్నామని కేంద్ర హోంమంత్రితో ప్రకటన చేయించిన కాంగ్రెస్, విషయాన్ని అనేక మలుపులు తిప్పి తెలంగాణ ప్రజల మనోభావాలతో ఇన్నాళ్లు ఆడుకున్నది .
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి