9, నవంబర్ 2011, బుధవారం
చిన్న రాష్ట్రాలకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదు
చిన్న రాష్ట్రాలకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదు
కాంగ్రెస్ పార్టీ చిన్న రాష్ట్రాలకు వ్యతిరేకం కాదని ఏఐసీసీ అధికార ప్రతినిధి రషీద్ అల్వీ పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌ను నాలుగు రాష్ట్రాలుగా విభజించాలన్న మాయవతి డిమాండ్‌పై ఆయన స్పందించారు. అయితే రెండో ఎస్సార్సీయే చిన్న రాష్ట్రాల సమస్యకు పరిష్కారమని చెప్పారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై రెండో ఎస్సార్సీని వేయాలని కేంద్రాన్ని కోరుతున్నామని తెలిపారు. తెలంగాణ అంశం చాలా సున్నితమైనది అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ అంశాన్ని గులాం నబీ ఆజాద్ చూసుకుంటారని చెప్పారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి