తెలంగాణా ప్రజా ప్రతినిదులకు జ్ఞానోదయం ఐంది ఇన్ని రోజులు పొడిగించుకుంటూ వచ్చిన వారు తెలంగాణా ప్రజల మనో వేదనను అర్ధం చేసుకొని తమ రాజీనామాలను సమర్పించారు తెలంగాణా రిసిగ్నేడ్ ఎం ఎల్ ఏ అంటూ తమ కార్లకు స్టికెర్లు అంటిన్చుకున్నారు.సీమంద్ర మీడియా విష ప్రచారం చేసిన మేమంతా ఏకం అని నిరుపించుకున్నారు మన తెలంగాణా ముద్దు బిడ్డలు.ఇంకా కొందరు తెలంగాణా దొంగలు రాజీనామా చేయలేరు,వాళ్లకు తెలంగాణా దెబ్బ రుచి చూపిస్తాం అంటున్నారు ప్రజలు.
జై తెలంగాణా ..............................జై జై తెలంగాణా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి