తెలంగాణా సిద్దాంత కర్త ప్రో.జయశంకర్ ఇక లేరు.గత కొన్ని రోజులుగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన మంగళవారం మరణించారు.ఆయన మరణం తెలంగాణా వాదులను కలవరింప చేసింది .తెలంగాణా కోసం అహర్నిశలు పోరాడిన వ్యక్తి.1969 ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు ,కే యు వి సి గ పని చేసారు .తను అనుకున్నది సాదించాడని కోసం వివాహం కూడా చేసుకోలేదు.ఆయన మరణం తెలంగాణా ఉద్యమానికి తీరని లోటు .ఆ మహనీయునికి మా అశ్రు నివాళి.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి