తెలంగాణా రాజకీయ జే ఏ సి ప్రతిస్టాత్మకంగా నిర్వహించిన వంటా-వార్పూ పట్టణ ప్రజలంతా రోడ్ల పైనకి వచ్చి తమ నిరసన తెలిపారు.పట్టణ వీదుల్లో వంట చేసి వారి నిరసన తెలిపారు.కే సి ఆర్ కుటుంబ సమేతంగా వంట-వార్పూ లో పాల్గొన్నారు.హైటేఖ్ సిటీ వద్ద హరీష్ రావు ,విజయ శాంతి పాల్గొన్నారు అక్కడి తెలంగాణా ఐ టి ఉద్యోగులు ధరించిన టి షర్టు ల పై ఉన్న నినాదం అందరిని ఆకట్టుకుంది ఇక్కడ సిని నటుడు సుమన్ కూడా పాల్గొన్నారు.వంటా-వార్పూ గ్రాండ్ సక్సెస్ ఐంది .
జై తెలంగాణా ...................జై జై తెలంగాణా
జై తెలంగాణా ...................జై జై తెలంగాణా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి