6, మార్చి 2011, ఆదివారం

పోదాం పద మిలియన్ మార్చ్ కు

ఈ నెల మార్చ్ పదిన జే ఏ సి తలపెట్టిన మిలియన్ మార్చ్ ను విజయవంతం చేసి తెలంగాణా సత్తా చాటాలని అన్ని వర్గాల ప్రజలు,ప్రజా సంఘాలు ,ఉద్యోగ సంఘాలు,రాజకీయ పార్టీలు పిలుపునిచ్చాయి .ఆ రోజు బర్త్ డే ,మ్యారేజ్  డే పార్టీలను రోడ్డు పైనే జరుపుకోవాలని,ఇంట్లో వంటలు చేసుకోకుండా రోడ్డు పైన నే చేసుకోవాలని పిలుపునిచ్చారు మరో వైపు కే సి ఆర్ కుటుంబం సైతం రోడ్డు పైనే వంట చేసుకోనున్నట్టు తెలుస్తుంది .ఆ రోజు విద్యార్థులకు ఇబ్బంది కలగాకుడదని పరిక్షలు వాయిదా వేయమని ప్రబుత్వానికి ఎంత మంది చెప్పిన తన మొండి పట్టుదలను వీడడం లేదు.పీ సి సి చీఫ్ డి ఎస్ చెప్పిన ఆ మంత్రి వినడం లేదు  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి