26, ఫిబ్రవరి 2011, శనివారం

వాళ్ళు కుడా.............

హైదరాబాద్ కుకట్ పల్లి లో సెటిల్ ఐన సీమంద్ర వాసులు ప్రత్యెక తెలంగాణా రాష్ట్రాన్ని కోరుతూ దీక్ష చేసారు సమైక్యాంధ్ర ఉద్యమం కొందరు పెట్టుబడుదారులు వారి ఆస్తులను రక్షించుకోవడానికి కృత్రిమ ఉద్యమం చేస్తున్నారని వారు అన్నారు .మేము సీమంద్రులమే కాని సమైక్యంద్రులం కాదని వారు అన్నారు .అన్నదమ్ముల్ల విడిపోదాం -తెలుగు వాళ్ళల్ల కలిసుందాం అనే నినాదం పెద్ద ఎత్తున వారు వినిపించారు.
    వీళ్ళను చూసిన మారండి . 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి