తెలంగాణ కోరుతూ తెలంగాణ జే ఏ సి పిలుపునిచ్చిన రెండు రోజుల బంద్ కుమంచి స్పందన వస్తుంది తెలంగాణా మొత్తం ఒక్క ఆర్ టి సి బస్సు కూడా బయటకు రాలేదు తెలంగాణా మొత్తం జన జీవనం స్తంబిచింది పాటశాలలు,దుకాణాలు,వాణిజ్య సంస్థలు స్వచ్చందంగా బంద్ చేసి వారి మద్దతు ప్రకటించారు .రెండో రోజు సైతం బంద్ సంపూర్ణంగా ఉంది
ఖబర్దార్ ఆజాకర్లారా......... ఖబర్దార్.
రిప్లయితొలగించండి.........ఆజాకర్..........
ఆంధ్రా రజాకర్లకు అత్కినట్లున్న పదమ్.
అప్పటి తెలంగాణ పోరాట వీరులు రజాకర్లను తరమి తరిమి కొట్టిండ్రు. ఇప్పుడు మనొంతు. ఈ అబద్దాలా ఆజాకర్లను చార్మినార్ దగ్గర గెదిమిగెదిమి కొట్టనీకి మనకిదే మంచి మొకా. ఒరేయ్ సిగ్గుశరమ్ లేని అజాకర్లారా, దమ్ముంటే ఒక్కసారి ఉస్మానియాకొచ్చి అనుండ్రా మీరంటున్న శరమ్ లేని మాటలు. అప్పుడు చూపిస్తమ్ తెలంగాణ దెబ్బ ఎట్లుంటదో.
అజాకర్లకు ఆరిపోయే దినమ్ దగ్గరవడ్డది కొడకల్లారా. దినాల్లెక్కవెట్టుకోండ్రి.