తెలంగాణ రాష్ట్రాన్ని కోరుతూ తెలంగాణ జే ఏ సి రేపటి నుంచి నలబై ఎనిమిది గంటల పాటు నిరవదిక బందుకు పిలుపునిచ్చింది .ఎవరికి వారు హతమ ఇళ్ళ ముందు ఐన కుర్చుని  నిరసన  తెలపాలని  ప్రకటించింది  .రెండు రజుల పాటు రాష్ట్ర రహదారులను దిగ్బండం చేయాలనీ కోరింది మరోవైపు రెండు రోజుల పాటు సీమంద్ర న్యూస్ చానేల్లను  నిలిపివేస్తున్నట్లు తెలంగాణా ఏం యస్ వో ల ఫెడరేషన్ ప్రకటించింది 
 
 
జై తెలంగాణ జై జై తెలంగాణ
జై తెలంగాణ జై జై తెలంగాణ
 

 
 
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి