29, జనవరి 2011, శనివారం

దృశ్యం పై విషం

తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను తెలంగాణ యాస,బాషను,గోడును వినిపించెందేకు వస్తున్నా సినిమాను ఆంధ్ర పెద్దల సహాయంతో సెన్సార్ బోర్డు అడ్డుకున్దామని చూసింది కాని తెలంగాణ ప్రజలు,విద్యార్థులు,లాయర్లు ,మేధావులు కలిసి సెన్సార్ బోర్డు పై ఎదురు తిరగడంతో సెన్సార్ బోర్డు దిగి వచ్చి సినిమాను 8   కట్లతో ఏ సర్టిఫికేట్ జారి చేసారు.తమ బాధలను వినిపించేందుకు వచ్చిన సినిమాపై సైతం విషం కుమ్ముతున్నారు వాళ్ళు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి