26, జనవరి 2011, బుధవారం

ప్రతి ఒక్క భారతీయ పౌరుడు చూడ దగినది

మనల్ని చిత్ర హింసలు పెట్టిన ఆంగ్లేయుడి ఆంగ్ల నూతన సంవత్సరాన్ని ఘనంగా జరుపుకుంటున్న మనం మన రాజ్యాంగాన్ని అమలు పరిచిన రోజైన నేడు మాత్రం అంత ఘనంగా జరుపుకోవటం లేదు ఎందుకు ఆంగ్ల నూతన  

 సంవత్సరం రోజు వందల కొద్ది మెసేజ్ లు పంపుకుంటారు కాని ఈ రోజు  అందులో ఎంత మంది మెసేజ్ లు వారి  

   మిత్రులకు పంపుతున్నారు.ఇప్పటి కైనా మేల్కోండి నా ప్రియమైన సోదరులార ....
   మిత్రులకు ,శ్రేయోబిలాషులకు ,తెలంగాణ ప్రజలకు 62 వ గణ తంత్ర దినోత్సవ శుబాకాంక్షలు .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి