నూ వు-నేను అనే బేధం వద్దు 
త మ పర స్వార్థం వద్దు సమైక్య"ఆంద్ర " ముద్దు అని      
న మ్మ బలికె కుటిల రాజకీయాలు మనకద్దు 
సం గటితంగా ,ఐక్యంగా మనమంతా  
వ దలని  పట్టుదలతో , దీక్షతో మరియు కృషితో ఉ-
త్స హంగా ,ఉల్లాసంగా తెలంగాణ కొ
రా కు పోరాడి,ప్రాణాలైన అర్పించి సాదించాలని 
శు బప్రదంగా,నిర్విగ్నంగా తెలంగాణ రాష్ట్రాన్ని పొంది 
భా వితరాలకు మనమంతా ఆదర్శం కావలని  
కాం క్షిస్తూ ,మన లక్ష్య సాధనలో భగవంతుని సహకారం 
 క్ష ణం,క్షణం ఉండాలని ప్రార్థిస్తూ శుబాకాంక్ష-
లు తమరికి,తమ సహచరులందరికీ తెలియజేస్తున్నాం 
జై తెలంగాణ                                 జై జై తెలంగాణ 
 
ఆంధ్ర ప్రదేశ్ లో జరగబోయే చివరి నూతన సంవత్సర శుబాకాంక్షలు.
వ్రాసిన వారు:వీరమల్లు రమేష్ . 
 
కాపీ చేసినచో న్యాయ పరమైన చర్య  తిసుకొనబడును. 
 

 
 
మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు
రిప్లయితొలగించండిSRRao
శిరాకదంబం