శ్రీ కృష్ణ కమిటి రిపోర్ట్ కోసం ఎంతో కాలం వేచి చుసిన డిసెంబర్ 31 రానే వచ్చేసింది గడువు కంటే ముందే నివేదిక సమర్పిస్తామని చెప్పిన కృష్ణ కమిటి అనుకున్నట్టు గానే ఒక్క రోజు ముందు అంటే డిసెంబర్ 30 నే నివేదిక సమర్పించింది .డిసెంబర్ 6 న అల్ పార్టీ సమావేశం జరిపి అదే రోజునివేదిక ను ఇంటర్నెట్ లో ఉంచుతామని చెప్పారు.
రిపోర్టులో ఏముందో తెలియాలంటే అప్పటి వరకు ఆగాల్సిందే.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి