డిసెంబర్ 9 నటి ప్రకటనను అమలు పరచాలని కోరుతూ బిజెపి సత్యాగ్రహం పేరిట ఢిల్లీ లో జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టింది.అక్కడ ఆందోళన చేస్తున్న క్రమంలో పోలీసులు ఆందోళన చేస్తున్న బిజెపి నాయకులపై టియర్ గ్యాస్ ను ప్రయోగించారు కొందరు ముక్య నేతలు ,కార్యకర్తలను కూడా అరెస్ట్ చేసారు.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి