12, డిసెంబర్ 2010, ఆదివారం

నిజంగా తెలంగాణ వెనుక బడి ఉందా?

తెలంగాణ జిల్లాలు నిజంగా వెనుకబడి ఉన్నాయా?
ఎవరు అన్నారు?
తెలంగాణ ప్రజలు తమ స్వార్థం కోసం అన్నారా?
మరి తెలంగాణ నాయకులు అన్నారా?
ఇవన్ని సీమంధ్ర ప్రజల గుండెల్లో మెదులుతున్న అనుమానాలు...
మరి వారి అనుమానాలు తీరేది ఎలా?
ఎవరు తిర్చుతారు ? 


ఇలాంటి అనుమానాలను నివృత్తి చేస్తూ కేంద్రం  వెనుక బడిన జిల్లాలను ప్రకటించింది అందులో తెలంగాణలోని జిల్లాలు 90% వెనుకబడి ఉన్నైఅని  ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్లో వెనుకబడిన జిల్లాలు ప్రాంతల వారిగా ఇలా ఉన్నాయ్.
తెలంగాణ:
  1. ఆదిలాబాద్ 
  2. నిజామాబాదు 
  3. కరీంనగర్ 
  4. వరంగల్ 
  5. ఖమ్మం 
  6. మెదక్ 
  7. మహబూబ్ నగర్  
  8. రంగారెడ్డి 
  9. నల్గొండ 
కోస్తా ఆంధ్ర;
  1. విజయ నగరం  
రాయలసీమ:
  1. కడప 
  2. అనంతపూర్ 
  3. చిత్తూర్   
ఇక మీ అనుమానాలు తిరినట్టేగా .అది మా తెలంగాణ పరిస్థితి. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి