విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలంటూ కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు నిరవదిక దీక్షకు దిగారు.కెసిఆర్ మాటలను తట్టుకోలేకనో లేదా ప్రజలకు దగ్గర అవుదమనో ఎలాగోలాగ వారు దీక్ష చేపట్టారు ఎలా ఐన మన వాళ్ళు మారు అది మంకు చాలు శాబాష్ కాంగ్ర్స్స్ ప్రజా ప్రతినిధులు.
                 జై తెలంగాణ.                                                              జై  జై తెలంగాణ.  
 

 
 
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి