29, అక్టోబర్ 2010, శుక్రవారం

విడాకులు ఉండగా పెళ్లి రోజు ఎందుకు?

మన తెలంగాణ ప్రజల బతుకుల్లో చీకటి నింపిన నవంబర్ 1 ని విద్రోహ దినంగా పాటిద్దాం .1956 నవంబర్ 1 న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పడటంతో ఆ రోజుని ప్రబుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది.కాని మన తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపడం లేదు.బాష ప్రాతిపాదికన ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎర్పడినప్పడి నుండి మన తెలంగాణ కు అన్యాయమే జరుగుతుంది.

నవంబర్ 1 పై నాయకులు: 


                నవంబర్ 1 ని విద్రోహ దినంగా పాటింఛి ,ప్రభుత్వం నిర్వహించే కర్యాక్రమాల్లో పాల్గొనకూడదు అంటుంటే కొందరు నాయకులు పాల్గొంటున్నారు.వీరిని తెలంగాణ ద్రోహులుగా ప్రకటించాలి.

నాయకులపై కోదండరాం మాట:

      రాజకీయ నాయకులారా అవతరణ కార్యక్రమాల్లో పాల్గొనకండి.ముందు ముందు ''విడాకులు ఉండగా పెళ్లి రోజు జరుపుకోవడం ఎందుకు''?

1 కామెంట్‌:

  1. బాగా చెప్పినవ్ బై.. అటూ ఇటూ కాని నాయకులు తేలి పోతారు ఈ సారి... జుట్టు పట్టి వీళ్ళ ప్రజా సేవ ముసుగు పీకేద్దాం ...

    రిప్లయితొలగించండి