సమాధానం:మీ ప్రశ్నకు మా సమాధానాలు
- సమైక్యవాదులార అమెరికా లో ఉన్న 50 రాష్ట్రాల్లో వారు ఇంగ్లీష్ బాశానే మాట్లాడుతారు.అలా అని వారందరు రాష్ట్రాలుగా విడిపోకుండా ఒకే దేశంగా ఉన్నారా?
- మన దేశంలోనే తీసుకుంటే హింది మాట్లాడే రాష్ట్రాలు 5 ఉన్నాయి మరి అలా ఎందుకు ఉన్నాయి?అవన్నీ ఒకే రాష్ట్రంగా ఉండవచ్చు కదా?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి