తెలుగు జాతి మనదంటివి
వెలుగు జాతి మనదంటివి
వలస వచ్చిన అని చెప్పి
వాగు కాడ గుడిసేసుకుంటివి
గరీబోన్నని చెప్పి
జాలి చుపమటివి
దిక్కు తోచక వచ్చిన దిక్కు నివే అంటివి
మాయ మాటలు చెప్పి నన్ను మేపిస్తివి
నా బొగ్గు దోచి నాకు వెలుగు లేదంటివి
నా నీళ్లు దోచి నాకు తిండే లేదంటివి
నను నిండా ముంచి నీకు ఇగురం తెల్వదంటివి
నా మంచితనం చూసి నట్టేట ముంచితివి
బతక వచ్చింది మరచి బద్మాష్ గానివైతవని
ఛల్
నీ బరతం పడుతం కొడుకో,
నీ ఊరు పోయేదాంక..
Jai Telangana
source :simlytelangana.com
వెలుగు జాతి మనదంటివి
వలస వచ్చిన అని చెప్పి
వాగు కాడ గుడిసేసుకుంటివి
గరీబోన్నని చెప్పి
జాలి చుపమటివి
దిక్కు తోచక వచ్చిన దిక్కు నివే అంటివి
మాయ మాటలు చెప్పి నన్ను మేపిస్తివి
నా బొగ్గు దోచి నాకు వెలుగు లేదంటివి
నా నీళ్లు దోచి నాకు తిండే లేదంటివి
నను నిండా ముంచి నీకు ఇగురం తెల్వదంటివి
నా మంచితనం చూసి నట్టేట ముంచితివి
బతక వచ్చింది మరచి బద్మాష్ గానివైతవని
ఛల్
నీ బరతం పడుతం కొడుకో,
నీ ఊరు పోయేదాంక..
Jai Telangana
source :simlytelangana.com
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి