15, డిసెంబర్ 2010, బుధవారం

సిఎం నోట ఈ మాటా?

రంగారెడ్డి జిల్లా తాండూర్ లో తన తొలి బహిరంగ సభలో తప్పటడుగు వేసారు.
మీ 'తెలంగాణ' మా 'రాయలసీమ'------మీ 'రంగారెడ్డి' మా 'చిత్తూర్'----మీ'భూమి' మా 'భూమి'
అంటూ వేరు చేసి మాట్లాడారు తాను హైదరాబాద్ వాడినని చెప్పుకుంటున్న సిఎం ఇలా ఎందుకు మాట్లాడారో తెలియడం లేదు.ఈ మాటలకు వివిధ కారణాలు కనిపిస్తున్నాయి అవి
1 .తెలంగాణ ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడబోతున్దేమోనని సంకేతాలు వస్తున్నట్టున్నాయి?
2 .తెలంగాణ ప్రాంతం పై వివక్ష చుపుతున్నడా?
అన్తుపట్టటం  లేదు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి